B2BWALA — Cancellation & Refund Policy

రద్దు & రీఫండ్ పాలసీ

B2BWALA లో, మేము Buyers & Sellers కి సరైన support అందించేందుకు ప్రయత్నిస్తాము. కానీ కొన్ని సందర్భాల్లో Cancellation మరియు Refund అవసరం అవుతుంది. క్రింది షరతులు వర్తిస్తాయి:

రద్దు (Cancellation)

  • Placed అయిన Order ని Seller confirm చేయకముందు మీరు cancel చేసుకోవచ్చు.
  • Seller confirm చేసిన తర్వాత Cancellation అవకాశం ఉండదు.
  • Group Buying orders లో, ఒక Buyer cancel చేస్తే, అది మొత్తం group పై ప్రభావం చూపవచ్చు.

రీఫండ్ (Refunds)

  • B2BWALA లో Refunds ఇవ్వబడవు.
  • Unsold అయిన స్టాక్ కి Refund ఉండదు. కానీ మీరు మా Resale Option ద్వారా మిగిలిన stock ని ఇతర Buyers కి అమ్మవచ్చు.
  • Transport సమయంలో damage అయితే Seller బాధ్యత, కానీ Refund కాకుండా Replacement మాత్రమే ఇవ్వబడుతుంది.

అమ్ముడుకాని స్టాక్

అమ్ముడుకాని stock కి Refund ఉండదు. కానీ మీరు మా Resale Option ద్వారా మిగిలిన stock ని ఇతర Buyers కి అమ్మవచ్చు.

మమ్మల్ని సంప్రదించండి

Cancellation లేదా Refund సంబంధమైన సమస్యల కోసం మా Support Team ని సంప్రదించండి:

Email: support@b2bwala.com

WhatsApp: +91 90103 73792

Scroll to Top