సోషియల్ మీడియా కలబోరేషన్
B2BWALA లో మేము Influencers, Content Creators, మరియు Business Pages తో కలిసి పనిచేస్తాం. మీ Social Media Reach ను ఉపయోగించి Buyers & Sellers ను connect చేసి, Win-Win Partnership సృష్టిద్దాం.
ఎందుకు కలబోరేట్ అవ్వాలి?
- మీ ఫాలోవర్స్ కి Real Business Opportunities అందించడం
- B2B గ్రూప్ బయ్యింగ్ concept ని మీ కమ్యూనిటీకి తీసుకెళ్లడం
- Affiliate Commission / Collab Payment ద్వారా సంపాదన
- Long-term Partnerships & Brand Association
ఎవరెవరు కలబోరేట్ కావచ్చు?
- Instagram/Facebook Influencers (10K+ followers)
- YouTube Creators (Business/Startup/Deals నిచ్)
- WhatsApp Group Admins (Business/Product Buyers groups)
- Telegram/LinkedIn Communities
కలబోరేషన్ మోడల్స్
1. Affiliate Based
మీ Link/Code ద్వారా వచ్చిన ప్రతి Buyer group order పై Commission పొందండి.
2. Paid Promotions
B2BWALA Promotions ను మీ Page/Channel లో Paid Collaboration గా చేయండి.
3. Barter Collaborations
మా ప్లాట్‌ఫారమ్ ద్వారా Products అందించి, మీరు Content/Promotion అందిస్తారు.
మీకు లాభాలు
- Exclusive Collab Partner Recognition
- Referral Earnings / Paid Promotions
- Business Networking Opportunities
- Long-term Partnership Agreements
ఇప్పుడే కలబోరేట్ అవ్వండి
మీ Social Media Handles & Reach వివరాలతో మమ్మల్ని సంప్రదించండి:


