రీసేల్ ఆప్షన్
మా ప్రత్యేకత — మీ స్టాక్ అమ్ముడవకపోయినా, మీరు నష్టపోరు. B2BWALA లో ఉన్న ఇతర బయ్యర్లకు మిగిలిన స్టాక్ ను రీసేల్ చేయవచ్చు.
రీసేల్ ఎలా పనిచేస్తుంది?
1. Unsold Stock Add చేయండి
మీ దగ్గర మిగిలిన యూనిట్స్ ను మీ డాష్‌బోర్డ్ లో రీసేల్ కోసం add చేయండి.
2. ఇతర Buyers చూస్తారు
అదే కేటగిరీలో ఉన్న ఇతర Buyers కి మీ స్టాక్ కనబడుతుంది.
3. Transparent Price
మీరు పెట్టిన హోల్‌సేల్ ధరలోనే రీసేల్ జరుగుతుంది. Extra charges ఉండవు.
4. Risk-Free Business
Unsold అయినా Loss ఉండదు. మీ స్టాక్ మరొక Buyer తీసుకుపోతాడు.


