B2BWALA • మా గురించి
గ్రూప్ బయ్యింగ్ ద్వారా అందరికీ హోల్‌సేల్ ధరలో కొనుగోలు.
కేవలం ₹5,000 తో మొదలు పెట్టండి. ఆంధ్ర & తెలంగాణలోని మీ ఫ్రెండ్స్ లేదా దగ్గరలో ఉన్నవారితో కలసి గ్రూప్ గా కొనుగోలు చేయండి. డైరెక్ట్ గా హోల్‌సేలర్ల నుండి సరుకు – అమ్ముకోవచ్చు లేదా వ్యక్తిగత వాడుకకు కూడా ఉంచుకోవచ్చు.
మా ప్రధాన కేటగిరీలు
ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఈ కేటగిరీలలో మాత్రమే పనిచేస్తున్నాము.
దుస్తులు & ఫ్యాషన్
మొబైల్ యాక్సెసరీస్
హోమ్ & కిచెన్
స్టేషనరీ & గిఫ్ట్స్
హోల్‌సేల్ యాక్సెస్‌ను సులభంగా, తక్కువ పెట్టుబడితో అందించటం.
అమ్ముడుకాకుండా మిగిలిపోయే స్టాక్ భయం, స్పష్టత లేని ధరలు, ఎక్కువ MOQ లాంటి సమస్యలను తొలగించడమే మా ఉద్దేశ్యం.
₹5,000 తో 4 సింపుల్ స్టెప్స్
1. గ్రూప్‌లో చేరండి ఫ్రెండ్స్ లేదా పక్కవాళ్లతో కలసి గ్రూప్‌లో చేరండి.
2. కేటగిరీ సెలెక్ట్ చేయండి దుస్తులు, మొబైల్ యాక్సెసరీస్, హోమ్ & కిచెన్, స్టేషనరీ.
3. ₹5,000 తో ఆర్డర్ చిన్న మొత్తాలతో కలిపి హోల్‌సేల్ లాట్ కొనండి.
4. అమ్మండి లేదా వాడండి లాభంతో అమ్మండి లేదా వ్యక్తిగత వాడుకకు ఉంచుకోండి. అమ్ముడుకాకపోతే రీసేల్ ఆప్షన్ ఉంది.
ప్రారంభించండి
ఇప్పుడే గ్రూప్‌లో చేరండి లేదా సెల్లర్ అవ్వండి
కేటగిరీలు: దుస్తులు & ఫ్యాషన్, మొబైల్ యాక్సెసరీస్, హోమ్ & కిచెన్, స్టేషనరీ.


