ఎలా పనిచేస్తుంది?
మా ప్లాట్‌ఫామ్ లో ప్రతి ఒక్కరూ కేవలం ₹5,000 తో హోల్‌సేల్ కొనుగోలు మొదలు పెట్టొచ్చు. ఫ్రెండ్స్, పక్కవాళ్లు, లేదా ఇతర రీసెల్లర్లు కలసి గ్రూప్‌గా కొనుగోలు చేయవచ్చు.
4 సింపుల్ స్టెప్స్
1. గ్రూప్‌లో చేరండి
మీ ఫ్రెండ్స్ లేదా పక్కవాళ్లతో కలసి గ్రూప్ లో join అవ్వండి. లేకపోతే open groups లో కూడా join అవ్వచ్చు.
2. కేటగిరీ ఎంచుకోండి
దుస్తులు, మొబైల్ యాక్సెసరీస్, హోమ్ & కిచెన్, స్టేషనరీ వంటి verified wholesalers నుండి deals చూడండి.
3. ₹5,000 తో ఆర్డర్ పెట్టండి
చిన్న మొత్తాలు కలిపి హోల్‌సేల్ లాట్ తీసుకోవచ్చు. Payment directగా seller కి వెళ్తుంది.
4. అమ్మండి లేదా వాడండి
స్టాక్ ని లాభంతో అమ్మండి లేదా మీ వ్యక్తిగత వాడుకకు ఉంచుకోండి. Unsold అయితే resale option కూడా ఉంది.


