💼 ఎలా ప్లాన్ చేసి సంపాదించాలి?

డీలర్ మార్జిన్ + రిఫరల్ రివార్డ్స్ + బ్రేక్-ఈవెన్— అన్నీ ఒకే చోట కాల్క్యులేటర్స్

కింద ఉన్న ఫారమ్స్‌లో మీ డేటా ఇవ్వండి. వెంటనే మీ నెలవారీ ఆదాయం, రివార్డ్స్, బ్రేక్-ఈవెన్ అంచనా చూపిస్తుంది.

🏪 Dealership Margin (ఉదా. 10–18%) 👥 Referral Left–Right Pairs 📈 Break-even Estimate

🔢 Dealership / Franchise – నెలవారీ ఆదాయం కాల్క్యులేటర్

Monthలో అమ్మే వాహనాల సంఖ్య (Units)
ప్రతి వాహనం సగటు విక్రయ ధర (₹)
డీలర్ మార్జిన్ % (ఉదా. 10–18)
యాక్సెసరీస్/సర్వీస్ అదనపు ఆదాయం (₹/వాహనం)
నెలవారీ ఫిక్స్డ్ ఖర్చులు (రెంటు+సాలరీలు, ₹)
ప్రారంభ పెట్టుబడి (₹) – బ్రేక్-ఈవెన్ కోసం

గమనిక: ఇవి అంచనాలు మాత్రమే. అసలు మార్జిన్/ఖర్చులు మీ ఒప్పందం, ప్రదేశం, సీజన్ మీద ఆధారపడి మారవచ్చు.

🎯 Referral / Promoter – Left–Right Pairs రివార్డ్స్ కాల్క్యులేటర్

Left Side Count
Right Side Count

సూచన: కొన్ని ప్లాన్లు “డైరెక్ట్ సేల్స్/క్వాలిఫైయింగ్ కండిషన్” ఉండమచ్చు. పై కాల్క్యులేటర్ కేవలం జంటల (pairs) ఆధారంగా అత్యధిక సాధ్యమైన రివార్డ్‌ను చూపిస్తుంది. అసలు నిబంధనలు మీ ఒప్పందం ప్రకారం చూసుకోండి.

📅 7-రోజుల యాక్షన్ ప్లాన్ (లీడ్స్ → టెస్ట్ రైడ్ → సేల్)

Day 1హుక్ క్రియేట్ చేయండి: “EMI ₹2,999* నుండి / ఫ్రీ టెస్ట్ రైడ్”.
Day 2WhatsApp/Instagram లో మాడ్యులర్ పోస్ట్స్ + స్టోరీస్.
Day 3అపార్ట్మెంట్/కాలేజీ వద్ద 2 గంటల టెస్ట్ రైడ్ క్యాంప్.
Day 4లీడ్స్‌కు ఫోన్/WA ఫాలో-అప్ + EMI/సబ్సిడీ క్లారిటీ.
Day 5రిఫరల్ బోనస్ ప్రకటించండి (పోస్టర్ + QR లింక్).
Day 6టెస్ట్ రైడ్ రిమైండర్ + ప్రీబుకింగ్ గిఫ్ట్.
Day 7క్లోజింగ్ ఆఫర్ (యాక్సెసరీ ఫ్రీ/డిస్కౌంట్).

💬 WhatsApp Lead / అపాయింట్మెంట్

పేరు
మొబైల్
సిటీ/ప్రాంతం
ఇంటరెస్ట్

మీ డీటెయిల్స్ WhatsApp డ్రాఫ్టుకు వెళ్తాయి. మీరు పంపితేనే మాకు వస్తాయి.

Referral / Promoter Commission

మీరు ప్రత్యక్షంగా రిఫర్ చేసి వాహనం కొనిపించిన కస్టమర్ల సంఖ్య • ఒక్కొ దానికి ₹5,000
మీ లెఫ్ట్ లెగ్‌లో కంప్లీట్ అయిన సేల్స్ సంఖ్య
మీ రైట్ లెగ్‌లో కంప్లీట్ అయిన సేల్స్ సంఖ్య
ఫార్ములా: Total = (Direct × ₹5,000) + (Pairs × ₹3,000); Pairs = min(Left, Right)

₹16,000 Coupon / PO – Net Payable Calculator

PO మీద 18% GST విడిగా చెల్లించాలి. డెలివరీ టైమ్‌లో ₹16,000 డిస్కౌంట్ ఇన్వాయిస్‌పై ఆటోమేటిక్‌గా తగ్గుతుంది.
Ex-showroom/ఇన్వాయిస్ బేస్ అమౌంట్. మీ డీలర్ బిల్‌లో ఉన్న మొత్తం.
ఆప్షనల్: ఉంటే జోడించండి.
Wallet Clarification:
ఒక ఏడాదిలోపల వాహనం కొనకపోతే—₹16,000 మీ ADMS వాలెట్‌లో క్రెడిట్ అవుతుంది. కానీ PO చేసినప్పుడు చెల్లించిన ₹2,880 (18% GST) ట్యాక్స్ కాబట్టి వాలెట్‌లోకి రాదు.

PO → Promoter Activation → Commission Eligibility (Flow)

ఈ ఫ్లోచార్ట్‌లో ₹8,000/₹16,000 PO, 18% GST, యాక్టివేషన్ మరియు కమిషన్/రివార్డ్స్ eligibility ను క్లియర్‌గా చూపించాం.
1

PO ఎంపిక

₹8,000 లేదా ₹16,000 లో ఒకటి ఎంచుకోండి.

Joining Step
2

GST చెల్లింపు

PO మీద 18% GST (₹8k→₹1,440 • ₹16k→₹2,880) విడిగా చెల్లించాలి.

3

Promoter Activation

PO+GST రసీదులు విజయవంతంగా నమోదు కాగానే మీ ID యాక్టివ్ అవుతుంది.

4

సేల్స్/రిఫరల్స్ ప్రారంభం

Direct referrals ద్వారా కస్టమర్లకు వాహనాల సేల్స్.

5

Commission Eligibility

Direct: ₹5,000/సేల్ • Pair (L–R): ₹3,000/పేర్. (పాలసీ & యాక్టివ్ స్టేటస్‌పై ఆధారితం)

6

Awards/Rewards

మినిమమ్ 2 Direct Sales తర్వాత రివార్డ్స్ slab eligibility.

PO Plans & Vehicle Bill Adjustment

POGST (18%)డెలివరీ వద్ద డిస్కౌంట్మినిమమ్ వాహనం బిల్
₹8,000₹1,440₹8,000₹72,000+
₹16,000₹2,880₹16,000₹96,000+
Wallet Clarification:
ఒక ఏడాదిలో వాహనం కొనకపోతే—PO మొత్తం (₹8k/₹16k) వాలెట్‌లో క్రెడిట్ అవుతుంది; GST మాత్రం క్రెడిట్ కాదు.

Commission & Rewards – Quick View

Direct Commission
  • ₹5,000 / ప్రతి డైరెక్ట్ సేల్
  • యాక్టివ్ ప్రమోటర్ స్టేటస్ అవసరం (PO+GST)
Pair Commission (Binary)
  • ₹3,000 / ప్రతి Left–Right జంట
  • Pairs = min(Left, Right)
Awards / Rewards Eligibility
కనీసం 2 Direct Sales పూర్తయ్యాకనే రివార్డ్స్ slabs కి అర్హత. కంపెనీ T&C ప్రకారం వర్తిస్తుంది.
గమనిక: అసలు షరతులు/డాక్యుమెంట్లు/ప్రాసెస్ కంపెనీ పాలసీ ఆధారంగా ఉంటాయి.

Referral/Promoter Commission – TDS Calculator

Threshold ₹20,000 • Sec.194H base 2% • PAN లేకుంటే 20% • 206AB (non-filer) ⇒ higher rate.

ప్రతి డైరెక్ట్ సేల్‌కు కమిషన్
Left–Right జంటల సంఖ్య; కమిషన్/పేర్
ఈ పేమెంట్‌కు ముందుగా పొందిన మొత్తం కమిషన్
సాధారణంగా 2% • అవసరమైతే 5% ఎంచుకోండి
ప్రస్తుత సంవత్సరం: ₹20,000
Threshold దాటినపుడు—current payment మొత్తం పై (సాధారణ పద్ధతి) లేదా excess భాగం పై మాత్రమే.
* సూచనల కోసం మాత్రమే. మీ అకౌంట్స్/కంపెనీ పాలసీల ప్రకారం రేట్లు, థ్రెషోల్డ్ మరియు అప్లికేషన్ మారొచ్చు.

ADMS – Commission & Rewards Eligibility (Clear Guide)

విషయంCompulsoryOptionalMisleading (Official rulesలో లేవు)
Promoter Joining₹8,000 లేదా ₹16,000 PO + 18% GST₹48,000 extra / multiple IDs అవసరం లేదు
Direct Commissionప్రతి direct vehicle saleకి ₹5,000Left–Right structure అవసరం లేదు
Pair Commission1 Left + 1 Right sale = ₹3,000Self IDs వేసుకోవాలి అనడం తప్పు
Awards / Rewardsకనీసం 2 Direct referrals + Pairs build కావాలి“నువ్వే క్రింద IDs వేసుకో” అంటే తప్పు
Wallet Credit1 year లో vehicle కొనకపోతే ₹8k/₹16k walletలోGST తిరిగి రాదు

గమనిక: పై చార్ట్ ADMS అధికారిక presentations & BDO training ఆధారంగా రూపొందించబడింది. False promise / self-placement వంటి practices rulesలో లేవు.

ADMS – PO vs Commission (Clear Guide)

StepWhat Happens?Commission వస్తుందా?
PO Payment (₹8,000 / ₹16,000 + GST)మీరు Promoter గా join అవుతారు. Walletలో credit అవుతుంది (vehicle కొనకపోతే 1 year తర్వాత).❌ Commission generate కాదు
Vehicle Purchase by Referralమీ direct customer ఒక వాహనం purchase చేస్తాడు.✔ Direct Commission = ₹5,000
Left + Right Vehicle Sales1 Left sale + 1 Right sale complete అవుతాయి.✔ Pair Commission = ₹3,000
Rewards Eligibilityకనీసం 2 Direct referrals ఉండాలి, తరువాత pairs build అవుతాయి.✔ Rewards (TV, Trips, Cars…)

గమనిక: Commission ఎప్పుడూ actual vehicle purchase అయినప్పుడు మాత్రమే వస్తుంది. PO కేవలం joining/activation కోసం.

Scroll to Top